NLG: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 534.90 అడుగులకు చేరగా, నీటి నిల్వ 177.87 టీఎంసీలుగా నమోదైంది. జలాశయంలోకి 5,038 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, వివిధ మార్గాల ద్వారా 7,367 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా 5,411 క్యూసెక్కుల నీటిని తిరిగి సాగర్‌లోకి ఎత్తిపోస్తున్నారు.
తెలంగాణ
నాగార్జునసాగర్‌లో 534.90 టీఎంసీల నిటి నిల్వ


