NLG: చిట్యాల ప్రజలకు ఎలాంటి ఆపదలు కలగకుండా వారి క్షేమం కోరుతూ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో గురువారం బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చిట్యాల పురపాలిక పరిధిలోని మొత్తం 65 ఆలయాలలో పురోహితులు నాగిల్ల లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య శుద్ధి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు.
తెలంగాణ
VIDEO: ఆలయాల్లో శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమం


