KNR: గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లెకు చెందిన నాయకుడు గన్ను విద్యాసాగర్ రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. విద్యాసాగర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
విద్యాసాగర్ రెడ్డికి ఎమ్మెల్యే పరామర్శ


