హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిశ్రమల పొగతో పెరుగుతున్న వాయు కాలుష్యం

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి, పొగతో వాయు కాలుష్యం పెరుగుతోంది. మిర్యాలగూడ, దామరచర్ల, మఠంపల్లి, హుజూర్‌నగర్, చౌటుప్పల్ ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం అధికంగా ఉంటోంది. దీంతో పలువురు ఊపిరితిత్తుల వ్యాధులు, సీవోపీడీ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.