హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనం ఇదే.!

WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేడు కార్తీక మాసం బుధవారం సందర్భంగా తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. తల్లి దర్శనానికై ఉదయం నుంచే ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.