MDCL: ఎల్లంపేట మున్సిపాలిటీలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ శ్రీదేవి, వైస్ ఛైర్మన్ రజిత దేవేందర్, కలెక్టర్ మనూ చౌదరి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎల్లంపేటలో కొత్త పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ


