హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్కంపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి!

NLG:పెద్ద అడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్‌లో నిన్న రాత్రి 40–45 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జాలర్ల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ బి.రాజు కోరారు.