హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బీసీల హక్కుల కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయాలి'

SRCL: బీసీల హక్కుల సాధన కోసం బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో మరో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించాలని, ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.