హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలి: ఎమ్మెల్యే

KNR: వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో 45 లక్షల మందికి, హుజూరాబాద్లో 44,373 మందికి పెన్షన్లు ఇచ్చామని తెలిపారు. వృద్ధులు, వితంతువులకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్‌నినోతో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.