WNP: రైతుల సౌకర్యార్థం సోలిపూర్, వెల్టూరు, రేవల్లి, ఏదుల ప్రాంతాలకు నాలుగు కొత్త సింగిల్ విండోలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. పెద్దమందడిలో జరిగిన ఆయన మాట్లాడుతూ.. త్వరలో మరిన్ని గ్రామాలకు సింగిల్ విండోలు మంజూరు చేయిస్తామని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ
నాలుగు కొత్త సింగిల్ విండోలు మంజూరు


