WNP: జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా చిన్నంబావి మండలం కొప్పునూర్ గ్రామానికి చెందిన అగ్గన్నగారి శ్రీలత ప్రతాప్ రెడ్డి వరుసగా మూడోసారి నియమితులయ్యారు. రెండేళ్లకోసారి జరిగే ఈ నియామకాల్లో ఆమె హ్యాట్రిక్ సాధించారు. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని, మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు.
తెలంగాణ
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా శ్రీలత రెడ్డి


