హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్యను కిరాతకంగా చంపి కూతురితో పారార్!

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. హసన్‌నగర్‌లో అస్మా బేగం అనే మహిళను ఆమె భర్త ధర్మేందర్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం 3ఏళ్ల కుమార్తెను తీసుకుని నిందితుడు పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.