హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంటిలేటర్‌పై చిన్నారులు

KMM: బోనకల్ మండలం ఆళ్లపాడులో ఈ నెల 7న టీకాలు వేయించుకున్న కవలలు మరుసటి రోజు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో 10 రోజులుగా చిన్నారులను వెంటిలేటర్‌పై ఉంచారు. ఇప్పటివరకు రూ.7 లక్షలు ఖర్చయిందని టీకాల వల్లే అనారోగ్యం వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపించగా, రక్తంలో ఇన్ఫెక్షన్‌ కారణమని ప్రభుత్వ వైద్యురాలు వేముల స్రవంతి స్పష్టం చేశారు.