JN: పాలకుర్తి గుట్టకు ఆధ్యాత్మిక, చారిత్రకంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. గుహల్లో, సోమేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. సప్తర్షులు ఇక్కడ తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. మహాకవి పాల్కురికి సోమనాథుడి జన్మస్థలంగా పాలకుర్తికి విశిష్ట చరిత్ర ఉంది. గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే మరింత ప్రాచుర్యం పొందుతుంది.
తెలంగాణ
పాలకుర్తి గుట్ట.. దైవ దర్శనాల నిలయం


