హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా

KMR: జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. NOV 19 నుంచి DEC 18 వరకు జిల్లాలోని 532 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి నమోదు చేయాలన్నారు.