KMR: దుర్కి చౌరస్తా వద్ద ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలపాలని కోరుతూ గ్రామస్థులు, ఏఐఏఎస్ నాయకులు బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు.మీర్జాపూర్, వీరాపూర్, ఇబ్రహీంపేట్,పోచారం,రాంపూర్, బస్వాయిపల్లి గ్రామాల ప్రజలు బస్సులు ఆగక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
దుర్కి చౌరస్తాలో బస్సులు నిలపాలని వినతి


