NGKL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో తాగునీటి కోసం RO ప్లాంట్ ఏర్పాటు చేయాలని, వైద్య పరికరాలు, సిబ్బంది కొరతను పరిష్కరించాలని సూచించారు. త్వరలో MRI సెంటర్ ప్రారంభిస్తామన్నారు.
తెలంగాణ
త్వరలో MRI స్కానింగ్ సెంటర్ ప్రారంభం


