హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగులకు గూడ్ న్యూస్

KMR: జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న 60 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి 24వ వరకు DM&HO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఒక్కో పోస్టుకు దరఖాస్తు రుసుము రూ.500 కాగా, SC, ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.