MLG: ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి ఆశ్రమ బాలికల పాఠశాలను ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, 14–15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకా ప్రాముఖ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు


