MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 3,516 చేయూత పింఛన్ల పత్రాలను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి బుధవారం పంపిణీ చేయనున్నారు. శ్రీనివాస గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట మండలాలతో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల లబ్ధిదారులు హాజరుకావాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.
తెలంగాణ
పింఛన్ల పత్రాలు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే


