WGL: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని కాంగ్రెస్ రాష్ట్ర గిరిజన నేత రాయపురం సాంబయ్య ప్రశ్నించారు. బుధవారం శివనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వొద్దని, ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడం తగదని అన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వొద్దనడం సరికాదు'


