హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కృష్ణారెడ్డి

MHBD: IJU అనుబంధ TUWJH-143 జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు తీగల కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ... తనపై నమ్మకంతో రెండవసారి అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.