JN: బచ్చన్నపేటలో నూతన చేయూత పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చేర్యాల మున్సిపల్ ఛైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడంతో వివాదం మొదలైంది. బీఆర్ఎస్ నాయకుల నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ
VIDEO: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాగ్వాదం


