హైదరాబాద్: 28°C
తెలంగాణ

CC రోడ్లు మంజూరు చేయాలని వినతి

ASF: రెబ్బెన మండలం గోలేటిలోని పలు వాడలకు CC రోడ్లు, సైడ్ డ్రైన్లు మంజూరు చేయాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పూదరి సాయికిరణ్ కోరారు. ఈ మేరకు MLC విఠల్‌కు వినతి పత్రం అందజేశారు. హామీన్ గూడ వెళ్లేందుకు రహదారి లేదని బీటీ రోడ్డు మంజూరు చేయాలని, మరికొన్ని చోట్ల అవసరమైన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.