హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వైద్య సేవల్లో 100 శాతం లక్ష్యం చేరుకోవాలి'

MDK: ప్రజలకు 100 శాతం వైద్య సేవలు అందించాలని కమిషనర్ ముషర్రాఫ్ అలీ ఫారుఖీ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన, ఏఎన్సీ నమోదు నుంచి ఇమ్యునైజేషన్ వరకు పక్కాగా సేవలందించాలన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ నివేదికల్లో తేడాలు ఉండొద్దని సూచించారు. సమీక్షలో డీఎంహెచ్‌వో డా. గణేశ్వర్, డా. సృజన, డా. హరిప్రసాద్, డా. అనిల్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.