MDK: మత్తు పదార్థాల బారిన పడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. నో డ్రగ్స్ - ఎస్ టు లైఫ్ నినాదంతో ప్రతి ఒక్కరూ మత్తుకు దూరంగా ఉండాలని కోరారు. చెడు వ్యసనాలను వీడి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.
తెలంగాణ
యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు: ఎస్పీ


