BHNG: గుండాల మండలం కేంద్రంలోని వాసవి గార్డెన్స్‌లో మండాలనికి చెందిన 609 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పింఛన్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


