హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమాచార హక్కు చట్టంపై అధికారులకు శిక్షణ: అ. కలెక్టర్

MDK: దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని ఎటువంటి గోప్యత లేకుండా నిర్ణీత గడువులోగా అందజేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై 2 రోజుల శిక్షణ ప్రారంభమైంది. సామాన్యులకు ఆర్టీఐ ఒక ఆయుధమన్నారు. కార్యక్రమంలో శంకర్ తదితరులు పాల్గొన్నారు.