NRML: భైంసా మున్సిపాలిటీ పరిధిలో నూతన చేయూత పింఛన్లకు అర్హత సాధించిన లబ్ధిదారులకు ఈ నెల 18న ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ తూమొల్ల దత్తాత్రి తెలిపారు. బుధవారం పట్టణంలోని బృందావన్ గార్డెన్లో పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారంతా నిర్ణీత సమయానికి హాజరై కాపీలు స్వీకరించాలని సూచించారు.
తెలంగాణ
భైంసాలో కొత్త పింఛన్ల ప్రొసీడింగ్ కాపీలు


