MDCL: తీవ్రమైన వెన్నుపూస, కడుపునొప్పి భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనస్థలిపురం PS పరిధిలో జరిగింది. వెంకటరమణ కాలనీకి చెందిన కుడుముల రాధికా రెడ్డి(43) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ NOV 15 రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ
వనస్థలిపురంలో విషాదం..!


