హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

NLG: చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాలకు సంబంధించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. చింతపల్లి మండలంలో 858 మందికి, కొండమల్లేపల్లి మండలంలో 554 మందికి పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.