హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు'

SRPT: ప్రజా ప్రభుత్వంలో పేదరికమే ప్రామాణికంగా పార్టీలకతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని కోదాడ ఏఎంసీ ఛైర్‌పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుదీప్ అన్నారు. మంగళవారం నడిగూడెం మండలం కరివిరాల, రత్నవరం గ్రామాల్లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు.