SRPT: సూర్యాపేట పట్టణంలోని నెహ్రూనగర్‌లో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ నూతన కమిటీని జిల్లా అధ్యక్షుడు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో ప్రకటించారు. అధ్యక్షుడిగా కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎద్దు యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా బోయినపల్లి సత్యనారాయణ, కార్యదర్శిగా నారబోయిన సత్యనారాయణ, గౌరవ సలహాదారుగా కటారి కృష్ణయ్యను నియమించారు.
తెలంగాణ
ఉద్యమకారుల ఫోరం నూతన కమిటీ ఏర్పాటు


