హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మార్కెట్ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి'

SRPT: సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన అగ్రికల్చరల్ ఆడ్తి అసోసియేషన్ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, మార్కెట్‌లో మౌలిక సదుపాయాల కల్పన, మార్కెట్ అభివృద్ధిపై అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.