హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యోగుల ధర్మదీక్ష

SRD: పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంఘాలకు అతీతంగా సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సామూహిక సెలవు పాటించి ధర్మదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా TSCPSEU జిల్లా అధ్యక్షుడు సీహెచ్. రామచందర్ మాట్లాడుతూ.. పెన్షన్ అనేది పదవీ విరమణ అనంతరం ఉద్యోగి, అతని కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తుందని అన్నారు.