PDPL: ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని ప్రసన్న గార్డెన్స్‌లో నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 664 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు రూ. 43,04,988 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
తెలంగాణ
కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే


