BDK: దుమ్ముగూడెం మండలంలోని సువిజ్ఞాపురం, చింతగుప్ప, జిన్నెలగూడెం గ్రామాల్లో నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4 కేసులు నమోదు చేసి 20 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. 1,200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నాటు సారాయి వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు


