SRCL: చందుర్తి మండల టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడిగా తాటికొండ అగ్రవాచారి, ప్రధాన కార్యదర్శిగా సూరంపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీహెచ్ఎస్ చందుర్తిలో నిర్వహించిన మహాసభలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ, 317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
టీఎస్‌యూటీఎఫ్ చందుర్తి మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక


