హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్ హామీని అమలు చేయాలి: హేమా సామల

HYD: సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద చేయూత పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్న తమను పోలీసులు నేరస్తుల్లా అడ్డుకోవడాన్ని కార్పొరేటర్ డాక్టర్ హేమా సామల ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వకుండా రూ.2 వేలే అందిస్తోందని విమర్శించారు. అర్హులందరికీ రూ.4 వేల పెన్షన్ ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.