హైదరాబాద్: 28°C
తెలంగాణ

బియ్యం ధరల పెంపుపై ఫిర్యాదు

KMR: జిల్లాలో బియ్యం ధరల పెంపు, అక్రమ నిల్వలను అరికట్టాలని కోరుతూ పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లుకు NHRACCCI రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేశ్ మంగళవారం ఫిర్యాదు చేశారు. కిలో సన్నబియ్యం రూ.90 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారని, మిల్లులు, గోదాముల్లో తనిఖీలు నిర్వహించాలని కోరారు.