హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్

JN: దేవరుప్పుల మండలం చిన్నమడూరులోని  ఉన్నత, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.