హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెక్కుల పంపిణీలో పాలకుర్తి MLA

JN: దేవరుప్పుల మండలంలో 31 మంది లబ్ధిదారులకు రూ.31,03,596 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. పేద ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. లబ్ధిదారులు ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.