TG: దసరా ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. దేశానికే ఆదర్శంగా మహబూబ్‌నగర్ జిల్లా ఎదగాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామని వెల్లడించారు.
వార్తలు
యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం: రేవంత్


