హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ వర్గంపై దాడి

TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ వర్గంపై మరో వర్గం దాడి చేసింది. ఎమ్మెల్యే వర్గం నేత ఆకుల దుర్గాప్రసాద్‌కు గాయాలయ్యాయి. లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో తాళ్లపేటలో పోలీసులను భారీగా మోహరించారు.