కర్ణాటక రాష్ట్ర కూర్గ్ ప్రాంతానికి చెందిన మాజీ భారతీయ క్రీడాకారిణి అశ్వని నాచప్ప. ఈమె మహిళల పరుగుపందెంలో 80వ దశకపు తొలినాళ్లలో పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకుంది. ఈమెకు 1988లో అర్జున అవార్డు ప్రదానం చేయబడింది.
వార్తలు
INSPIRATION: అశ్వని నాచప్ప


