హైదరాబాద్: 28°C
వార్తలు

అక్టోబర్ 21: చరిత్రలో ఈరోజు

➢ 1984: పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం 
➢ 1902: ఫ్రీడమ్ ఫైటర్ అన్నాప్రగడ కామేశ్వరరావు జననం
➢ 1967: మాజీ భారతీయ క్రీడాకారిణి అశ్వని నాచప్ప జననం
➢ 1992: నటి శ్రీనిధి శెట్టి బర్త్ డే
➢ 1996: చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం
➢ 1985: ప్రతికా సంపాదకుడు పింగళి దశరధరామ్ మరణం