హైదరాబాద్: 28°C
వార్తలు

కొండారెడ్డిపల్లిపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

TG: కొండారెడ్డిపల్లిపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సామాన్యుడి నుంచి CMగా ఎదిగే క్రమంలో నాకు కొండంత స్ఫూర్తినిచ్చిన శక్తివంతమైన నేల.. నా కొండారెడ్డిపల్లి కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ శుభవేళ.. అన్ని విధాలా ఆశీస్సులు అందించాలని కొండారెడ్డిపల్లి ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ...జన్మనిచ్చిన గడ్డపై... దసరా జరుపుకోవడం ఎంతో సంతోషకరం' అని పేర్కొన్నారు.