భారత జట్టులోకి పునరాగమనంపై బౌలర్ మహమ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టులో చోటు రావాలని ఉందన్నట్లు పరోక్షంగా తెలిపాడు. 'ప్రస్తుతం నేను జాతీయ జట్టులో లేను. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లోనూ కొనసాగడం లేదు. అలాంటప్పుడు నాతో వాళ్లు ఎందుకు మాట్లాడతారు. అయితే ఏ రంగంలోనైనా మనకు ఆశ, లక్ష్యం ఉండాలి' అని పేర్కొన్నారు.
వార్తలు
రీఎంట్రీపై మహమ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు


