హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసు అధికారులపై లేళ్ల అప్పిరెడ్డి ఫైర్

TG: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారుల తీరుపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. 59 మంది పోలీసు అధికారులపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశించినా జూలై 15 వరకు ఓటర్ల జాబితా ఇవ్వలేదని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు.