WG: ఆకివీడు మండలంలో గ్రామపంచాయతీలు ఎన్నికలు మూడో విడతలో జరగనున్నాయి. నవంబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్ 21 - 23 నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27 ఉపసంహరణ, డిసెంబర్ 2వ తేదీన ఉదయం 7:00 మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను విడుదల చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
మూడో విడతలో డిసెంబర్ 2న ఎన్నికలు


